Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 2 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )

ఎల్కతుర్తి మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను తహసిల్దార్ ప్రసాద్ రావు స్థానిక సర్పంచ్ ముప్పు మానస మహేందర్ తో కలిసి పంపిణీ చేశారు. గ్రామంలోని ముగ్గురు లబ్ధిదారులు పిడిశెట్టి సురేష్ రూ. 60,000, పసునుంటి మేధన్ రూ. 60,000, వోల్లాల శోభన్ రూ.25,000 ల రూపాయల విలువ చేసే చెక్కులను లబ్ధిదారులకు అందించారు.