Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 2 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించడం జరిగినది.గృహజ్యోతి గృహలక్ష్మి రైతు భరోసా రుణమాఫీ,సన్న బియ్యం పంపిణీ, చేస్తున్న పథకాలను వివరించడం జరిగింది ఈ యొక్క సభకు సర్పంచ్ పంజాల యాదగిరి గౌడ్ గారు, ఉప సర్పంచ్ పెండ్యాల అమల గారు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి దీపగారు మరియు ఇన్చార్జి మేడం Dr దీపిక గారు, VO అధ్యక్షురాలు VO CAగారు, మాజీ సర్పంచులు
మాజీ వార్డు సభ్యులు, అంగన్వాడి టీచర్ పిఎస్ టీచర్,గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.