Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని బాగ్ అమీర్ శ్రీ శ్రీ శ్రీ బాలాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ విజయోత్సవం సందర్భంగా లక్ష తమలపాకు పూజ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ మాధవరం రోజదేవి రంగారావు ఈ కార్యక్రమం లో ఆలయ ప్రధాన అర్చకులు రమణ పంతులు, ఆలయ కమిటీ సభ్యులు ఆకుల లక్ష్మణరావు, ముత్యాలు,వెంకటేష్, జగదీష్, రవీందర్, సంపత్, నరహరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.