Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.

నూతనంగా ఎన్నిక కాబడిన నందలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ,షేక్ మహమ్మద్ అలీ ని మరియు ప్రధాన కార్యదర్శి నాయ నపల్లి అనుదీప్ జయసింహ ని మైనార్టీ నాయకులు షేక్ నవాబ్ జాన్ ఆధ్వర్యంలో నాగిరెడ్డిపల్లి జామియా మసీదు ప్రాంగణంలో మైనార్టీ ప్రతినిధులు ఘనంగా సత్కరించి ఆశీర్వాదం ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లి జామియా మసీద్ ముత్తవలి బషీర్ అహ్మద్, సెక్రటరీ షాకీర్, కార్యవర్గ సభ్యులు ఫైజుల్లా ఖాన్ లోడి, షకీల్ , సైఫుల్లా, మహబూబ్ బాషా, ఇబ్రాహీం, షఫీ, హాజీ భాష పాల్గొన్నారు..ఈ సందర్భంగా.అధ్యక్ష.కార్యదర్శులు ,షేక్ మహమ్మద్ అలీ.అనుదీప్ .బార్ తరుపున.ప్రజలకు. న్యాయపరమైన సామాజిక సేవలు కూడా అందించ గలమని ,తెలియ చేస్తూ..తమనుసన్మానించిన.జామియా మసీదు మైనార్టీ ప్రతిని దులకు తమ కృతఙ్ఞతలు తెలియచేశారు..