Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మమిడి రవి

మంత్రాల నేపథ్యంలో నైటు మొత్తం టోటల్ గా జనాలను భయపడే బాధలు చేస్తున్న వారిని పట్టించుకోని పోలీసులు దీని కఠిన చర్య తీసుకోవాలని జనాలు ఆరోపణ నేను చేస్తే ఏమున్నది నాకేం భయం అన్నట్టుగా భయభైతులుగా పనిచేస్తున్న అంతర తాంత్రికల విషయాలు పట్టించుకోమని అడిగినరీ తీసుకోవాలని పోలీసు వారిని కోరుతున్న జనం ప్రజలను బాధపెట్టి ప్రతి ఒక్కటి నిమ్మకాయలు కోడిగుడ్లు తాంత్రికం వీడు తెలుసు వాడు తెలుసు అన్నట్టుగా చేసి జనాలను భయపదలు చేస్తున్న వాళ్లను కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు ప్రజలు కోరుతున్నారు