అందరి సహకారంతో సుపరిపాలనఅందించాను దుమ్మేటి పల్లవి వెంకటరావు
జనం న్యూస్ ఏప్రిల్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం
నియోజకవర్గం కాట్రేనికోన మండలం నడవ పిల్లి లో సర్పంచ్ దొమ్మేటి పల్లవి వెంకట్రావు ను గురువారం ఘనంగా సన్మానించారు. సర్పంచ్ ల పదవీ కాలం నేటి తో ముగియనున్న తరుణంలో కాట్రేనికోన మండలం నడవపల్లి సర్పంచ్ పల్లవి వెంకట్రావు, ఉప సర్పంచ్ అయినా పరుపు భారతి , & వార్డు నెంబర్ నడవపల్లి గువ్వల సత్తిబాబు పి చిరంజీవి రాజు పి వర్మ పి వెంకట్రావు, గ్రామ ప్రజలు, వివిధ పార్టీల నాయకులు సచివాలయం సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పల్లవి మాట్లాడుతూ గత ఐదేళ్లుగా గ్రామాన్ని సుపరిపాలన దిశగా నడిపేందుకు సహకరించిన అధికారులకు, గ్రామ ప్రజలకు సచివాలయం సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. నడవపల్లి పంచాయతీ సిబ్బంది సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సచివాలయం సిబ్బంది మరియు ఆశా వర్కర్లు,



