Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్. 05. 04. 2026

తెలంగాణ తోలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయంపై దాడి జరగడం రాష్ట్రంలో దుష్ట పాలనకు నిదర్శనం ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూన్నాం,ఈ దాడి జరగడం అంటే.తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై దాడి జరిగినట్టే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేత కార్యాలయంపై దాడి చేయడం అత్యంత దురదృష్ట కారం,కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విదంగా దాడులు చేసి ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి పూనుకోవడం ప్రజాస్వామ్యాన్నీ కూనిచేయడమే,ఇచ్చిన హామీలు అమాలు చేయడం చేత గాక ముఖ్యమంత్రి ఈ విదంగా దాడులు చేయించడం అసమర్థ కాంగ్రెస్ పాలనకు నిదర్శనం వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన విదంగా బుద్ధి చెప్పడం ఖాయం