మెదక్ జిల్లా బట్రాజు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
జనం న్యూస్ ఏప్రిల్ 6 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా
ఆదివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా బట్రాజు సంఘం అభివృద్ధికై పాటుపడతానని మెదక్ జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మోహన్ రాజు అన్నారు మెదక్ జిల్లా బట్రాజు సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు ఈ సందర్భంగా మెదక్ జిల్లా బట్రాజు సంఘం అధ్యక్షులుగా ప్రతి కంఠం మోహన్ రాజు గౌరవ అధ్యక్షులుగా నందిబట్టు సుధాకర్ రాజు ప్రధాన కార్యదర్శిగా బట్టు వెంకట నరసింహారాజు కోశాధికారిగా ప్రతి కంఠం పూర్ణచందర్ రాజు ఉపాధ్యక్షులుగా బట్టు రాజ్ కుమార్ రాజు కార్యదర్శులుగా బట్టు రామరాజు బట్టు పృథ్వీరాజు కేశవరాజు మోహన్‌రాజు ప్రచార కార్యదర్శిగా ప్రతి కంఠం వికాస్ రాజు కార్యవర్గ సభ్యులుగా బట్టు సంతోష్ రాజు ప్రతి కంఠం శ్రీధర్ రాజు లక్ష్మణ్ రాజు విద్యాకర్ రాజు గౌరవ సలహాదారులుగా బట్టు వెంకటరాజు బట్టు చంద్రశేఖర్ రాజు సుదర్శన్ రాజు ప్రతి కంఠం నాగరాజును ఎన్నుకున్నారు ఎన్నికల అధికారిగా సింగబట్టు రామరాజు పర్యవేక్షకులు ఎర్రమరాజు సాయి కృష్ణ సహాయ ఎన్నికల అధికారి ఎర్రమరాజు భానుచందర్ రాజు గారి సమక్షంలో సజావుగా ఎన్నికలు నిర్వహించి ప్రమాణ స్వీకారం చేయించారు నూతన కార్యవర్గానికి పదవీ బాధ్యతలు అప్పగించారు మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు వెంకటరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భట్రాజు సంఘం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంతో పాటుపడి అన్నింట ముందుండి కార్యక్రమాలను నడిపించాలని సూచించారు శుభ అశుభ కార్యక్రమాలకు ముందుండి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా బట్రాజు సంఘానికి చేయూతనిచ్చి సంఘ అభివృద్ధి కోసం కృషి చేయాలని కొనియాడారు బట్రాజు సంఘం అన్ని రంగాలలో ముందుండాలని తెలియజేశారు జై భట్రాజు జై జై బట్రాజు


