పెద్ద ఎత్తున గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్. 05. 04. 2026
నియోజకవర్గంలోని చిలమామిడి గ్రామంలో పోలీస్ కుటుంబానికి చెందిన సూర్య శేఖర్ – పరమేశ్వరి దంపతుల పుట్టు పంచల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గ్రామంలో ఈ వేడుకను ఎంతో ఆడంబరంగా నిర్వహించగా బంధుమిత్రులు పెద్ద ఎత్తున హాజరై శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నిహాల్ అమ్ములు కుఆశీర్వాదాలు అందించారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది పాల్గొన్న అతిథులకు సత్కారం చేసి విందు ఏర్పాటు చేశారు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది


