Listen to this article

జనంన్యూస్ . 07.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.

నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని నర్సింగ్ పల్లి గ్రామం లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99రోజులోభాగంగా. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా నర్సింగ్ పల్లి గ్రామపంచాయతీలొ . ఎన్ సి డి . వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. వైద్యుల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసారు . కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తెడ్డు సుగుణ రాజేశ్వర్. ఉప సర్పంచ్. గిరిజన జానసమితి ప్రెసిడెంట్ బాలకిషన్ నాయక్.రాంసింగ్ తండా ప్రజలు.గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. మెడికల్ ఆఫీసర్ డా; ప్రణవి, MLHP.డా; సుచిత్ర,ANM లు అరుణ, జాన్సీ పాల్గొన్నారు.