Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 08: నిజామాబాద్ జిల్లాఏర్గట్ల

మండలకేంద్రంలో బుధవారం రోజునా రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, స్థానిక ప్రజానీకానికి 200 మందికి పైగా రాగి జావా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సోమ దేవ రెడ్డి, రవి రెడ్డి, ఆడేం గంగ ప్రసాద్, ఉప సర్పంచ్ సున్నపు లక్ష్మి శ్రీనివాస్, కోరిపల్లి లింగారెడ్డి, రేండ్ల రమేష్, ఎండి మునిరుద్దీన్, జుంగల బాజాన్న, కూరాకుల సాయన్న, ముతేన్న, గణేష్, సంజీవ్, హరీష్, మహేష్, రాకేష్, భూమన్న, సున్నపు శ్రీను, ఆశలు, గంగాధర్, ప్రవీణ్, ఆటో కిరణ్ తదితరులు పాల్గొన్నారు.