Listen to this article

జనం న్యూస్ 09 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

ముఖ్య మంత్రి, వ్యవసాయ మంత్రి, యం యల్ ఎ లకు అవమానం ఐజ మండలం…. తెలంగాణ రాష్ట్రం లో లేదా మొక్క జొన్న కొనుగోలు కేంద్రం ప్రాంబోత్సవం ఫ్లెక్సీలో …. ముఖ్య మంత్రి, వ్యవసాయ మంత్రి, యం యల్ ఎ ఫొటోస్ లేక పోవడం ఏమిటీ జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోండి జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణం లో….. ఈ రోజు మార్కెట్ యార్డ్ లో ప్రారంభించిన మొక్క జొన్న కొనుగోలు కేంద్రం ను స్థానిక యం యల్ ఎ , మార్కెట్ యార్డ్ చైర్మన్ లు ప్రాంభించిన ఇట్టి పోగ్రామ్ లో ఏర్పాటు చేసిన, ఫ్లెక్సీ లో, ముఖ్య మంత్రి, వ్యవసాయ మంత్రి, యం యల్ ఎ ల ఫొటోస్ కూడా వెయ్యక పోవడం సిగ్గు చేటు,ఈ ఫ్లెక్సీ నీ చుసిన, రైతులు, ప్రజలు ఐజ మండలం మన తెలంగాణా రాష్ట్రంలో లేదా ఇదేమి విడ్డురం రాష్ట్ర ముఖ్య మంత్రి ని కూడా గౌరవించకపోవడం సిగ్గు చేటు, అంటూ నివ్వేరపోవాయరు,అలంపూర్ నియోజకవర్గం లో అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా పరాకాష్ట కు చేరిందనీ గుసగుసలాడారు,కావున జిల్లా కలెక్టర్ ఇట్టి విషయం పై తగు చర్యలు తీసుకొని…ప్రోటోకాల్ ను పాద దర్శకంగా కొనసాగే విదంగా చూడాలని డిమాండ్ చేస్తున్నాం.మీ…..
వి. రాజు మాదిగ (ఐజ ) యం యస్ పి జిల్లా కన్వీనర్,యం ఆర్ పి యస్ జిల్లా మాజీ అధ్యక్షులు, జోగులాంబ గద్వాల జిల్లా,