జనం న్యూస్ 10 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మనకు అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు జయంతి సందర్భంగా ఏప్రిల్ 13వ తారీఖున భీమ్ ఆర్మీ మహా ర్యాలీ 4 వ అంబేద్కర్ ఆలోచన పండుగని గద్వాల్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు జరిగే ర్యాలీలో పాల్గొని పాత బస్టాండ్ లో జరిగే సభను ప్రతి ఒక్కరు భారీ సంఖ్యలో వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మాచర్ల ప్రకాష్. భీమ్ ఆర్మీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు మెల్లచెరువు వర్షిత్ ఈ కార్యక్రమంలో ..అనంతపురం భీమ్ ఆర్మీ నాయకులు అంజి. చరణ్. చందు. నరేష్. రామ్. ప్రభాకర్ పవన్ లక్కీ ప్రేమ తదితరులు పాల్గొనడం జరిగింది


