Listen to this article

ఆబ్కారీ అధికారులకు వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు

జనం న్యూస్ ఏప్రిల్ 10,

వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో విచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా కల్లు విక్రయాలు చేస్తున్నారు. అబ్కారి అధికారులకు వినతి పత్రం అందచేశారు.అట్టి వ్యక్తులపై శాఖపరమైన చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం చేయాలని బీఆరెస్ కౌన్సిలర్లు మీదిగడ్డ శ్రీనివాస్, వారాల రవి, నరేష్ యాదవ్, ఆనెం ఆంజనేయులు, అధికారులను కోరారు.