Listen to this article

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్

పెబ్బేరు ఏప్రిల్ 10న ఆర్యవైశ్య వర్ధక సభ్యులు ఎండలు మండిపోతున్న నేపథ్యంలో బాటసారుల, ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి పెబ్బేరు పట్టణ ఆర్యవైశ్యులు) మరియు పట్టణ వర్తక సంఘం (కిరాణం అసోసియేషన్) వారు ముందుకు రావడం అభినందనీయమని పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.శుక్రవారం పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తాలోని శ్రీ విద్యా బుక్ సెంటర్ ముందర ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు