కాట్రేనికోన శ్రీ వాణి కాన్వెంట్ హై స్కూల్లో జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాల ఆకట్టుకున్నాయి,వాణి కాన్వెంట్ హైస్కూల్ వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా జరిగాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాతపూడి సుబ్బారావు ఆధ్వర్యంలో చిన్నారుల నృత్యం ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో విద్యార్ధిని,విద్యార్థుల తల్లిదండ్రులు,పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు



