Listen to this article

జైనూర్ మార్కెట్ చైర్మన్ కూడ్మేత విశ్వనాథ్ రావ్
జనం న్యూస్ ఫిబ్రవరి14: కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా జైనూర్ : మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కుమ్రం రాజు స్టేషనరీ& బుక్ స్టాల్ ప్రారంభోత్సవంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కూడ్మేత విశ్వనాథ్ రావ్ ఈ సందర్బంగా అయన మాట్లాడుచు యువత స్వయం కృషితో ఆర్థికంగా, మానసికంగా ఎదగాలని ..సమాజానికి మంచి ఆదర్శంగా నిలవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ కొడప హన్నుపటేల్ , మాజీ ఎంపీపీ అంబాజీరావు , కాంగ్రెస్ పార్టీ నాయకులు కనక గంగారాం , షైక్ హైదర్ ,తదితరులు పాల్గొన్నారు.