Listen to this article

జనంన్యూస్. 11.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.

నిజామాబాదు. ఆర్యవైశ్య ముద్దుబిడ్డ స్నేహశాలి ఆర్యవైశ్య మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ మండలం తాళ్ల రామడుగు రామాలయ శాశ్వత చైర్మన్.. రామడుగు గ్రామ వాస్తవ్యులు బచ్చు పురుషోత్తం గుప్తా నిజామాబాద్ రోటరీ క్లబ్ చైర్మన్గా 12,04,2026 నాడు ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా వారికి బండారి నరేష్ తరపున హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు మునుముందు అనేక సేవా కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు.తెలుపుతూ.బండారి నరేష్ రామడుగు.