Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్(11) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో

శనివారం నాడు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ మహాత్మజ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసిఘనంగా నిర్వహించినారు.ఈ కార్యక్రమంలో తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి పిఎసిఎస్ సి చైర్మన్ గుడిపాటి సైదులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.