జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ పెబ్బేరు ఏప్రిల్ 13 సోమవారం
పెబ్బేరు మున్సిపల్ చైర్మన్, అక్కి శ్రీనివాస్ గౌడ్ కి రంగాపురం కాంగ్రెస్ నాయకులు రంగాపురం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు కావలి బాలస్వామి,ఉప సర్పంచ్ పెద్దింటి నందీశ్వర్,మాజీ సింగల్ విండో డైరెక్టర్ పెద్దింటి చంద్రయ్య,నాజా జిల్లా అధ్యక్షులు మందడి చిరంజీవి, రంగాపురం గ్రామ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పిట్ట రాములు, మండల ఎస్సీ సెల్ నాయకులు బెరికి లక్ష్మయ్య పిట్ట నాగేంద్రం పింజరి సర్వర్, దేవర్ల బీసుపల్లి తదితరులు మున్సిపల్ కార్యాలయంలో ఆయన చాంబర్లో కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించి స్వీట్ తినిపించడం జరిగింది. ఈ సందర్భంగా రంగాపురం గ్రామ నాయకులు మాట్లాడుతూ…ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా ఆశిస్తూ “నిరంతరం ప్రజల కోసం పరితపించే నాయకులు, అక్కి శ్రీనివాస్ గౌడ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పుట్టినరోజు శుభాకాంక్షలు.” తెలపడం జరిగింది


