జుక్కల్ ఏప్రిల్ 13 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో జుక్కల్ గ్రామంలో 99 రోజుల ప్రణాళిక సందర్భంగా “రోడ్డు భద్రత “జాగ్రత్తల విషయంపై ప్రత్యేక గ్రామసభ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జుక్కల్ గ్రామ సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్ ఉప సర్పంచ్ షేక్ పీర్దోస్ , జుక్కల్ ఎస్సై మురళి మాజీ ఏఎంసీ చైర్మన్ సాయ గౌడ్ గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు గైక్వాడ్ విట్టల్ ,సాయినాథ్,ప్రకాశ్,చంద్రకళ, గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్, గ్రామపంచాయతీ సిబ్బంది,ఆశ వర్కర్లు, గ్రామ ప్రజలు, మరియు గ్రామ యువకులు బొంపెల్లి వార్ విజయకుమార్, శ్రీనివాస్, ఇర్ఫాన్, బాలరాజ్, పాల్గొనడం జరిగింది.




