పూలమాలలతో ఘనంగా సత్కరించిన పోలీస్ అధికారులు .రాజకీయ నాయకుల
జనం న్యూస్ ఏప్రిల్ 14 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్
ఎల్కతుర్తి
మండల కేంద్రము తో పాటు దామెర గోపాల్పూర్ దండేపల్లి సూరారం తదితర గ్రామాలలో భారత రాజ్యాంగ నిర్మాత .ప్రపంచ మేధావి 135 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బహుజన మహనీయుల జయంతి వర్ధంతి ఉత్సవాల కమిటీ చైర్మెన్ అంబాల సుమన్ ప్రధాన కార్యదర్శి బొంకురి కార్తీక్ అధ్యక్షుల జరిగిన ఈ సమావేశం జయంతి వేడుకలను ఘనంగ నిర్వహించి ఈ సందర్భంగా మండల కేంద్రములో ఉన్న డా బి ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలతో స్థానిక సీఐ పులి రమేష్ ఎస్సై ప్రవీణ్ కుమార్ తో పాటు పోలీస్ సిబంది పాల్గొని సత్కరించారు అనంతరం పోలీస్ అధికారులు మాట్లాడుతూ అంబేద్కర్ ఎన్నో అవమానాల ను అధిగమించి దళితుల హక్కుల కోసం ముందు పసిగట్టి వారి అభున్నత కోసం రాజ్యాంగం రాసిన ఘనత అంబేద్కర్ ది అన్నారు ఈ సందర్భంగా చింతల పల్లి ఎల్క్ తుర్తి రజిత .లావణ్య మాట్లాడుతూ మహిళ లు రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి కారణం అంబేడ్కర్ ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు సంబంధించిన సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ వాదులు యువజన సంఘాల నాయకులు మహిళా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు..


