Listen to this article

జనం న్యూస్ 15 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

హాజరైన సభ్యులు ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ .గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ బలోపోతం చేయడమే ప్రధాన లక్ష్యం.జోగులాంబ గద్వాల్ జిల్లా అధ్యక్షులు రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు గద్వాల జిల్లా లోని ప్రజా బంగ్లాలో ఏర్పాటు చేసిన పి ఎ సి (పొలిటికల్ అఫ్ఫైర్స్ కమిటీ) సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది .ఈ సమావేశానికి నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు మల్లు రవి గారు ,అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శ్ డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో గద్వాల జిల్లా పి ఎ సి సభ్యులు 1.డాక్టర్ మల్లు రవి, డాక్టర్ ఎస్.ఏ సంపత్ కుమార్
3.రాజీవ్ రెడ్డి గారం 4.సరిత తిరుపతయ్య 5.జయలక్ష్మి 6.పటేల్ ప్రభాకర్ రెడ్డి 7.చిన్నిబాబు 8.షేక్షావలి ఆచారి
9.నాగ శిరోమణి. 10.నల్లా రెడ్డి, 11.జమ్మన్న సులోచనమ్మ హాజరయ్యారు.