Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని గోవిందా పురం పరిధిలోని గల కే జి బి వి విద్యాలయంలో భూపాలపల్లి సోషల్ వెల్ఫేర్ ల లో ఎచ్ పి వి వాక్సినేషన్ పిల్లలకు మొత్తం 40 మంది 14 సంవత్సరంల పిల్లల కు వేశారు ఈ ప్రోగ్రాం కు కేజిబివి ప్రిన్సిపాల్ మాధవి,ధన్య, ఎఎన్ఎం భూపాలపల్లి రజని ప్రిన్సిపాల్, ఓ స్వప్న హెల్త్ సూపర్వైజర్
డాక్టర్ సాయి కృష్ణ, డాక్టర్ శశి కుమార్,పి ఎచ్ ఎన్ శోభ, ఎచ్ ఈ ఓ సంపత్, నర్సింగ్ ఆఫీసర్ సుమలత, ఎచ్ ఎస్ మల్లేశం,ఎచ్ ఎ చలపతి ఎఎన్ఎం లు మమత,శ్రావణి,సునీత ఆశాలు ప్రేమలత,రాణి తదితరులు పాల్గొన్నారు….