Listen to this article

బిచ్కుంద ఏప్రిల్ 17 జనం న్యూస్

మద్నూర్ మండలం లో కల ఒక కళ్ళు దుకాణం మార్పిడి విషయంలో బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ కళ్ళు దుకాణ వ్యాపారి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా రెండు లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని ఈరోజు ఉదయం రెండు లక్షల రూపాయలు ఇచ్చే క్రమంలో ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో అధికారులు బిచ్కుంద మండల కేంద్రంలో గల అద్దె ఇంట్లో రెడ్ హండ్రెడ్గా రెండు లక్షల రూపాయలతో పాటు మిగతా 45 వేల రూపాయలు మరియు శంషాబాద్ లో గల స్వంత ఇంటి వద్ద 12 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి , ఇవే కాకుండా వారి ఆస్తులు కూడా సోదా చేస్తున్నారు పట్టుబడిన ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ రేపు నాంపల్లి కోర్టులో ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ ను హాజరు పరుస్తున్నాము.. ఏసీబీ డిఎస్పి సీఐ శేఖర్ గౌడ్.