Listen to this article

ఏప్రిల్ 20. 04. 2026

సంగారెడ్డి.జిల్లా ఇన్చార్జ్బి వీరేశం ఎర్రవల్లి నివాసం నుండి జగిత్యాలకు బయలుదేరనున్న కేసీఆర్ జగిత్యాల కలెక్టర్ కార్యాలయ హెలిప్యాడ్‌లో దిగనున్న అధినేత కేసీఆర్ హెలిప్యాడ్ నుండి నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకోనున్న కేసీఆర్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్‌కు ఘనస్వాగతం.. అనంతరం హిందూ, ముస్లిం , క్రైస్తవ సోదరులతో సర్వమత ప్రార్థనలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులతో కేసీఆర్ కీలక భేటీ సాయంత్రం 6 గంటలకు పార్టీ ఆఫీస్ నుండి సభ ప్రాంగణానికి బయలుదేరనున్న కేసీఆర్