జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 21-04-26
నందలూరు బస్టాండ్ లోని మన కొట్టే భవ్య హర్షిణి స్టోర్(KBS)లో కొట్టె శ్రీహరి జనసేన నాయకుడి కొత్తగా ఏర్పాటు చేసిన స్టాల్ లో నేటి 21-4-2026 ఉదయం 10 గంటల నుంచి ఉచిత మంచి నీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు పాదాచారులు సద్వినియోగం చేసుకోవాలని ఎవరైన ఆలసిపోయిన వాళ్ళు మన స్టాల్ లో విశ్రాంతి తీసుకోవచ్చు.అని కొట్టే శ్రీహరి అన్నారు


