Listen to this article

బీర్పూర్. జనం న్యూస్ ఫిబ్రవరి 14; జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ బందుకు పిలుపునిచ్చిన మాల మహానాడు నాయకుల ఆదేశం మేరకు బీర్పూర్ మాల మహానాడు నాయకులు ఆధ్వర్యంలో ప్రశాంతంగా బంధు నిర్వహించినట్టు మాల మహానాడు అధ్యక్షులు బేరా అశోక్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బెర అశోక్ ,ఉపాధ్యక్షులు ఉయ్యాల కిషన్, బందేల కిషన్, భేర సతీష్, కనుక వికాస్, సరదా యేసు, అశోక్, కుంభాల ఏలీసా మరియు మండలంలోని వివిధ గ్రామాల మాలమహానాడు సంఘాల ఆధ్వర్యంలో యువకులు పాల్గొన్నారు.