Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 23-04-26

జనసేన పార్టీ ప్యాక్ ( PAC) చైర్మన్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తండ్రి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు పార్థివదేహానికి హైదరాబాదు లోని నివాసంలో జనసేన పార్టీ కడప జిల్లా కార్యక్రమాల కార్యదర్శి గురివిగారి వాసు పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు