జనం న్యూస్ ఏప్రిల్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం డి యం ఎచ్ డిడాక్టర్ అప్పయ్య డి యం ఎచ్ ఓ మదన్ మోహన్ రావు సూచనల మేరకు మండలంలోని జోగంపల్లి గ్రామంలో ఎంజీఎం హాస్పిటల్ మొబైల్ ఐ సి టి సి గ్రామ ప్రజలకి ఉచిత హెచ్ ఐ వి బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించారు అనంతరం ఉచిత మందుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శాయంపేట మండలం పీ హెచ్ సి డాక్టర్ సాయి కృష్ణ పీహెచ్ఎస్సి ఏఎన్ఎం సాంబలక్ష్మి ఆశ వర్కర్ రమాదేవి పెద్దకోడపాక సబ్ సెంటర్ డాక్టర్ అభినందన్ రెడ్డి డి పి ఎం స్వప్న కుమారి కుమారస్వామి ప్రజ్వల్ ఫ్ పి సి ఎల్ ఫ్ ఫ్ యం డి అనీఫా తదితరులు పాల్గొన్నారు….


