Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 24 అమలాపురం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన* సందర్భంగా వైఖోమ్ నిడియా దేవి*ని అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోణం సత్య వరప్రసాద్ సెక్రెటరీ కొమ్మూరి వెంకటాచల ప్రసాద్ ట్రెజరర్ దొమ్మేటి సాయిబాబు ఛాంబర్ ముఖ్య సలహాదారులు కంచిపల్లి అబ్బులు ఛాంబర్ ఉపాధ్యక్షులు మోకా వెంకట సుబ్బారావు సలహాదారులు చింతలపూడి సత్తిబాబు గోల్డ్ మార్కెట్ అధ్యక్షులు ద్వారంపూడి సత్యనారాయణ రెడ్డి సెక్రెటరీ యర్రంశెట్టి నారాయణమూర్తి వంటెద్దు బాబు వలవల శివరావు నమ్మిన వీరబాబు అరిగెల నాని తిక్క మురళి D. S. O అడబాల ఉదయ్ భాస్కర్, ఛాంబర్ సభ్యులు పాల్గొన్నారు