Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రజా పాలన ప్రగతి ప్రణాలిక లో భాగంగా టీ బీ స్క్రీనింగ్ క్యాంప్ ను మండల గ్రామ పంచాయితీ లో శాయంపేట గ్రామ సర్పంచ్ చింతల ఉమా రవిపాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు మొత్తం 82 ఎక్స్రే లు 10 స్ఫుటంలు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సాయి కృష్ణ ,డాక్టర్ వినోద్ కుమార్ ఆరోగ్య సిబ్బంది సర్వీసోర్ మల్లేశం టీ బీ నోడల్ పర్సన్ చలపతి, ఎచ్ ఎ శివాజీ ఎ ఎన్ యం శ్రావణి అంగన్వాడీ టీచర్లు రత్నమాల ఆశా వర్కర్స్ లు ఎక్స్రే టెక్నీషియన్ భాస్కర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు….