Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 25-04-26

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం పాటూరు గ్రామా నికి చెందిన ప్రముఖ రాజ కీయ నాయకుడు ముదాం ఇలియాస్ అకాల మరణం అత్యంత విషాదకరం.నేడు ఆయన పార్థివదేహానికి ఘనంగా నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరా మర్శించిన రాజంపేట జన సేన నాయకులు మాజీ జెడ్పి టిసి సభ్యులు యల్ల టూరుశివరామరాజు,మాజీ సర్పoచ్,సమ్మెటశివప్రసాద్ తెలుగు దేశం పార్టీ సీని యర్ నాయకులు మండెం అబూబకర్,పెడకాల సుధాకర్ పాల్గొన్నారు