Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండల కేంద్రంలోని రైతు వేదిక లో 28 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ మాజీ ఎంపీపీ తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ బోర్డు మెంబర్ బాసని చంద్ర ప్రకాష్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి పరకాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారెపల్లి (బుజ్జన్న) రవీందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిందం రవి ప్రజా ప్రతినిధులు శాయంపేట గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు….