Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని పత్తిపాక సబ్ సెంటర్ నందు ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా టిబి స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు ఇందులో 44 మందికి స్క్రీనింగ్ చేశారు అలాగే పదిమంది నుండి స్పుటం శాంపిల్ కలెక్ట్ చేశారు ఈ కార్యక్రమంలో పత్తిపాక సర్పంచ్ గజ్జి ఐలయ్య పి హెచ్ సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయి కృష్ణ డాక్టర్ శశి కుమార్ రెడ్డి ఎచ్ ఈ ఓ సంపత్, సూపర్వైజర్ మల్లేశం చలపతి ఏఎన్ఎంలు హేమలత, స్వరూప ఆశా వర్కర్స్ గుడిమల్ల మానస పి యు ఎం ప్రజ్వల ఎఫ్ పి సి ఎల్, పి భానుమతి ఎఫ్ ఎఫ్ సునీల్ ఎఫ్ ఎఫ్ మారి సంస్థ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు…