Listen to this article

జనం న్యూస్, ఏప్రిల్ 27: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల

మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జనాభా లెక్కల–2027లో భాగంగా సోమవారం (29) మంది ఎన్యూమరేటర్లు, (6) మంది సూపర్‌వైజర్లకు 3 రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో మండల జనాభా లెక్కల ఇంచార్జ్ తహసీల్దార్ మల్లయ్య, అదనపు ఇంచార్జ్ & మండల విద్యాధికారి ఆనందరావు, ట్రైనర్లు ఐలాపూర్ రాజు, క్యాతం నరేందర్, మండల రెవెన్యూ పరిశీలకులు సదానందం, గ్రామ పాలన అధికారి వెంకటేష్ పాల్గొన్నారు.