జనం న్యూస్ ఏప్రిల్ 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యాపారవేత్త ఆడారి జగన్నాథరావు వయసు 68 భార్య ఇద్దరు కుమారులు ఒక కుమార్తె అందరూ వివాహితులే. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటూ నేటి మధ్యాహ్నం 12 30 గంటలకు స్వర్గస్తులయ్యారు. అంతిమయాత్ర 2 8వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు మా స్వగృహము నుండి అంతిమయాత్ర మందు గుండు సీతారాం షాపు వద్ద నుండి బయలుదేరుతుందని వారు పెద్ద కుమారుడు ఆడారి రాజేంద్ర తెలియజేశారు.


