Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 28-04-26

నందలూరు,నందు వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ -302 లో భాగమైన నందలూరు వాకర్స్ అసోసియేషన్ ( చార్టర్ నంబర్ : 958 ) నూతన కార్య వర్గం ప్రెసిడెంట్ గా ఉప్పు శెట్టి సుధీర్ కుమార్ , జనరల్ సెక్రటరీ గా గంధం గంగాధర్ మరియు యంబలూరు ప్రదీప్ ట్రెజరర్ గా 302 గవర్నర్ రామ చంద్రా రెడ్డి మరియు ఇంటర్నే షనల్ వాకర్స్ అసోసి యేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ పి.రవిరాజు ఆమోదం మేరకు నియామకం జరిగింది నంద లూరు ప్రాంతంలో ఇప్పటివరకు అనేక సేవా కార్య క్రమాలు వాకర్స్ క్లబ్ ద్వారా నిర్వ హించడం జరిగింది.తదు పరి నూతనంగా ఎన్నికైన కమిటీకి శుభాకాంక్షలు తెలియ జేస్తూ,మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు నూతన వాకర్స్ అసోసియేషన్ కమిటీ నిర్వ హించాలని వారికి సంపూర్ణ సహకారం అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటామని తెలియజేయడమైనది.