Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 28

సెల్ 9550978955నరసరావు పేట పట్టణంలోని శ్రీనిధి ఫిల్లింగ్ స్టేషన్, పిడుగురాళ్లలో తిరుమల ఫిల్లింగ్ స్టేషన్ల సీజ్నిబంధనలకు విరుద్ధంగా ఇంధన అమ్మకాలు చేపట్టడంతో చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాసోమవారం జిల్లాలో పర్యటించి పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితిని అదుపులోకి తెచ్చిన జిల్లా కలెక్టర్మండలాల్లో పర్యటిస్తున్న స్పెషల్ ఆఫీసర్లు. తహసీల్దార్లు, మున్సిపల్ అధికారులు, స్వర్ణ, గ్రామ వార్డు సిబ్బంది పర్యవేక్షణలో అమ్మకాలు చేపడుతున్న పెట్రోల్ బంకులు