Listen to this article

జనం న్యూస్ : 30 ఏప్రిల్ గురువారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి;వై.రమేష్: సిద్ధిపేట పట్టణంలో విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి ప్రత్యేకంగా చేతిరాత , వెంట్రిలాక్విజం మరియు డ్రాయింగ్ క్లాసులు రేపు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ క్లాసులు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు, కళలపై ఆసక్తిని పెంచడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి విద్యార్థికి పాటిస్పేట్ సర్టిఫికెట్ అందజేయబడుతుందని తెలిపారు. చేతిరాత మెరుగుదల, మాట్లాడే నైపుణ్యం (వెంట్రిలాక్విజం) మరియు చిత్రలేఖనంలో నైపుణ్యం అభివృద్ధి చేసుకునే మంచి అవకాశం ఇది అని నిర్వాహకులు పేర్కొన్నారు.ఆసక్తి గల విద్యార్థులు తమ పేరును ముందుగా నమోదు చేసుకోవాలని 1 మే రోజు తరగతి నిర్వహణ ,3 రోజున డ్రాయింగ్ పోటీలు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకున్న వారికి నిర్వహిస్తామని రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: కె.అశోక్ 99493 53941, వై.రమేష్ 98852 25563. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను చాటాలని నిర్వాహకులు