Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 30-04-26 నందలూరు మండలం లో ఈ రోజు రాష్ట్రావ్యాప్తం గా విడుదలైన పదవ తరగతి ఫలితాలలో శ్రీ అన్నమా చార్య అకాడమీ విద్యార్థి కూరాకు సుబ్రహ్మణ్యన్ 581 మార్కులు సాధించిన నందలూరు మండలం ప్రధమ స్థానంలోనిలిచాడు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పండెంట్ సమ్మెట శివప్రసాద్, ప్రధానోపాధ్యా యుడు బాలాంజనేయులు డైరెక్టర్స్ మాడపూరి హేమ లత,సమ్మెట ఉమామహేష్ మరియు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.