Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 30 ముమ్మిడారం ప్రతినిధి గ్రంధి నానాజీ ; 10 వ తరగతి పరీక్ష ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం గుత్తిని దీవి సాయిరాం విద్యానికేతన్ హై స్కూల్ మార్చి 2026 పరీక్షా ఫలితాలలో గుత్తెనదీవి సాయిరామ్ విద్యానికేతన్ హై స్కూల్ నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలలో 100% ఉత్తీర్ణ తో స్కూల్ ఫస్ట్ సలాది మనస్విని 575/600, స్కూల్ సెకండ్ పళ్ళ శ్యామ 574/600, స్కూల్ థర్డ్ అనిశెట్టి మనుసంజన 567/600 మార్కులు సాధించారు. విద్యార్థులను కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ మాగాపు సీతారత్నం, నాటి ధనరాజు, బొమ్మిడి నాగేంద్ర వర్మ , గెల్లా భూలక్ష్మి దేవి, ఏ. ప్రత్యూష , శ్రీ పూర్ణ , విజయ దుర్గ మరియు తదితరులు అభినందించారు.