

ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు
జనం న్యూస్ పీబ్రవరి 17 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ మండల యూత్ ఉప అధ్యక్షుడు ఇంగు సాయి షాడోఫా్స్ ..వె డెలివరీ షాప్ ను ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు ,మాజీ ఎంఎల్ఎ ఆత్రం సక్కు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.విశ్వప్రసాద్ రావు మాట్లాడుతూ యువత ఆత్మ విశ్వాసంతో స్వయం ఉపాధి రంగంలో లదొక్కుకోవాలని ఆకాంక్షించారు. షాప్ నిర్వాహకులు సాయిని అభినందించారు.బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గం దేవాజీ,కాంగ్రెస్ సీనియర్ నేత,గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు మోడెం సుదర్శన్ గౌడ్,మాజీ జడ్పీటీసీ వేముర్ల సంతోష్,మాజీ సర్పంచ్ చెన్న సోమశేఖర్,ఆత్రం వినోద్ ,మాజీ ఉప సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్,రత్నం ఆనంద్,ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు మసాడి చరణ్,సంజు జైస్వాల్,మోడెం రాజేంద్ర ప్రసాద్ గౌడ్,మండల మైనార్టీ అధ్యక్షుడు ఇమ్రోజ్ .కుసుమ విజయ,కలిమ్ భాయ్,జమీర్, ఇంగుసాయి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు