Listen to this article

అనారోగ్యం దరి చేరకుండా నేటికీ ఉల్లాసంగా జనం న్యూస్ ఫిబ్రవరి 18 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) ఆరోగ్యమే మహాభాగ్యం అని సూత్రాన్ని పాటించిన సీతాదేవి నేటి రోజుల్లో చిన్నతనంలోనే రోగాల బారిన పడుతున్న వారిని మనం రోజు చూస్తున్నాం.కాట్రేనికోన మండలం నడవపల్లి గ్రామానికి చెందిన పాకలపాటి సీతాదేవి నేటితో 98 సంవత్సరాలు పూర్తి చేసుకుని 99 వ సంవత్సరంలోకి అడుగుడినారు. ఇప్పటికీ ఆమెకు బీపీ షుగర్ లాంటి వ్యాధులు లేవు. ఆరోగ్యంగా ఉన్నారు. తన పనులు తాను చేసుకుంటున్నారు. ఈమెకు ఇద్దరు కుమారులు,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.