జనం న్యూస్ ఫిబ్రవరి 19: అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏపీఐఐసీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రామరాజు ను మర్యాదపూర్వకంగా కలిసిన భీమవరం నియోజవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు మాజీ శాసన మండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు.//