Listen to this article

జనం న్యూస్. ఫిబ్రవరి 23. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాన్సెప్ట్ ఇన్చార్జ్. (అబ్దుల్ రహమాన్) హత్నూర మండలంలోని కాసాల గ్రామంలో బీజేపీ పార్టీ నాయకులు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి కి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్సాపూర్ నియోజవర్గ ఎన్నికల ఇంచార్జీ పాపగారి రమేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థుల విజయం ఖాయమని ధీమా వ్యక్తం శారు.ప్రధానమంత్రి నరేంద్రమోడీ కి మద్దతుగా నిలుస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘువీరా రెడ్డి. హత్నూర మండల పార్టీ అధ్యక్షులు నాగప్రభు గౌడ్. నాయకులు ప్రభాకర్. రాకేష్. మల్లేష్. యాదగిరి. సాయి. హరిసూధన్. తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.