

జనం న్యూస్ ఫిబ్రవరి 28, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల ప్రభుత్వ పాఠశాల లో గురువారం ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్న తాజా మాజీ ఎంపీపీ తాండా పాండు గౌడ్, మాట్లాడుతూ పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. పాక్స్ వైస్ చైర్మన్ బాలరాజు, వంటి మామిడి మార్కెట్ కమిటీ తాజా మాజీ డెరైక్టర్ రాందాస్ గౌడ్, భాస్కర్ రెడ్డి,రాళ్ళబండి బాలకృష్ణ, చింతకాయల స్వామి, రాజు, తదితరులు పాల్గొన్నారు.