

బిచ్కుంద ఫిబ్రవరి 27 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రము లో నీ శ్రీ సద్గురు బండయప్ప మటంలో పవిత్ర మహా శివరాత్రి మహోత్సవం లో భాగంగా శ్రీ బండయప్ప మటం లో హెల్త్ క్యాంప్ కార్యక్రమం లో మరియు అన్నదాన కార్యక్రమంలో జుక్కల్ బిఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తో పాటు మాజీ జెడ్పిటిసి భారతి రాజు, బసవరాజ్ పటేల్ ఎన్ శ్రీనివాస్, గోల్డ్ షాప్ శ్రీనివాస్, పుండ్లి పటేల్, సంతోష అప్ప తదితరులు పాల్గొన్నారు
