

జనంన్యూస్. 27. నిజామాబాదు. ప్రతినిధి. మహా శివరాత్రి పార్వదిననా శ్రీ శ్రీ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం దర్శించు కున్న గాడిలా రాములు. గుడి వద్దా అ పరమశివుని పల్లకి మోసే భాగ్యం కలిగించి
అ పరమ శివునికి అభిషేకం చేయించి లోకానికి కాపలా అ పరమేశ్వరుడు ఐతే ప్రజలను నిత్యం కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులు పోలీస్ డిపార్ట్మెంట్ ఐనా కామారెడ్డి సూపరడెంటఫ్ పోలీస్ శ్వేతా. మరియు వివిధ మండలాల ఎస్సైలు ఆలయ కమెటి సభ్యలు ఛైర్మెన్ సమక్షంలో నాకు సన్మానం చేసి తీర్థ ప్రసాదాలు ఇచ్చిన ఆలయ కమిటీ సభ్యులు వారందరికీ ధన్యవాదములు..