

జనం న్యూస్ ఫిబ్రవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా గురువారం నాడు జిల్లా పరిషత్ పాఠశాలలో పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఓటును రాజనగరం భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి ఓటు హక్కును వినియోగించుకున్నారు పట్టభద్రులు సరైన వ్యక్తిని చూసి ఓటును వినియోగించాలని వారు పేర్కొన్నారు